(Local) Sat, 24 Aug, 2019

జూలై 01,2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు

July 01, 2019,   12:10 AM IST
Share on:

మేషరాశి: అనుకూల ఫలితాలు, లాభాలు, పనులు పూర్తి, విందులు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి.

వృషభరాశి: కార్యలాభం, కొత్త వ్యక్తుల పరిచయం, శత్రువుల వల్ల భయం, నూతనోత్సాహం.
పరిహారాలు: దేవాలయ దర్శనం, ప్రదక్షణలు సరిపోతాయి.

మిథునరాశి: ప్రతికూలం, పనుల్లో జాప్యం, సంతానం వల్ల ఇబ్బందులు, ప్రయాణంలో ఇబ్బందులు. కుటుంబంలో మనస్పర్థలు.
పరిహారాలు: గణపతి దేవాలయంలో గరిక, తెల్లజిల్లేడుతో పూజచేయండి అంతా జయమే.

కర్కాటకరాశి: వ్యతిరేక ఫలితాలు, కుటుంబంలో ఇబ్బందులు, పనుల్లో ప్రతికూలం. అలసట. ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్య సూచన.
పరిహారాలు: గణపతికి ఆరాధన, దేవాలయ దర్శనం చేస్తే మంచిది.

సింహరాశి: అనుకూలం, ఆకస్మిక లాభం, పనులు పూర్తి, కుటంబ సఖ్యత, విందులు, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి మంచిది.

కన్యారాశి: సౌఖ్యం, అనుకూల వాతావరణం, పనులు పూర్తి, ఇంట్లో సంతోషం, కుటుంబంలో శుభకార్య సూచన. ఆర్థికలావాదేవీలు అనుకూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేయండి.

తులారాశి: స్నేహితుల వల్ల లాభం, కార్యజయం, పనులు పూర్తి, వ్యాపారులకు అనుకూలం. స్టాక్‌మార్కెట్లు కలసివస్తాయి, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: నవగ్రహాలకు దీపారాధన, ప్రదక్షణలు చేస్తే చక్కటి ఫలితాలు.

వృశ్చికరాశి: సంతోషం, కుటుంబంలో సఖ్యత. అరోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు, పనురలు పూర్తి, ప్రయాణ సూచన.
పరిహారాలు: దేవాలయ దర్శనం చేస్తే మంచిది.

ధనస్సురాశి: పనిచేసే చోట ఒత్తిడి, అనుకూల మార్పులు, సేవకుల వల్ల నష్టం, ఆకస్మిక ప్రయాణం. అలసట, కార్యనష్టం.
పరిహారాలు: గణపతికి తెల్లజిల్లేడు, గరికతో పూజచేయండి మంచి ఫలితాలు వస్తాయి.

మకరరాశి: ఆనందం, అనుకూల ఫలితాలు, ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు, కళత్ర లాభం, మిత్రలాభం.
పరిహారాలు: గణపతికి గరిక మాల సమర్పణ చేయండి.

కుంభరాశి: అన్నింటా జయం, అనుకూలం, సోదర సహకారం, విందులు, కార్యలాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన మంచిది.

మీనరాశి: ఆకస్మిక మార్పులు, అనవసర ఖర్చు, కార్యజయం, అలసట, ఆకస్మికలాభం, పనులు పూర్తి, విందులు. వ్యసనాలతో ఖర్చులు.
పరిహారాలు: గణపతి దేవాలయంలో పూజ, ప్రదక్షణలు చేస్తే తప్పక జయం కలుగుతుంది, అనుకూల మార్పులు జరుగుతాయి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.