(Local) Wed, 23 Oct, 2019

జూలై 10,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు

July 09, 2019,   11:55 PM IST
Share on:
జూలై  10,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు

మేషరాశి: అనుకూలం. ఆదాయం పెరుగతుంది. వస్తులాభం, పనులు పూర్తి, ఆర్థికంగా బాగుంటుంది, విందులు, ప్రయాణ సూచన.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షణలు చేయండి.

వృషభరాశి: భాగస్వాములు మధ్య విబేధాలు, అశాంతి, అనవసర వివాదాలు, కుటుంబంలో ప్రతికూలత, ఇబ్బందులు.
పరిహారాలు- ఆర్థ్ర నక్షత్రం శివాభిషేకం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి.

మిథునరాశి: అప్పులు చేయాల్సిన పరిస్థితి, అనారోగ్యం, చికాకులు, వివాదాలు, ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
పరిహారాలు- శివాభిషేకం పంచామఋతాలతో చేయించండి మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి: స్త్రీ మూలకంగా ధనలాభం, వస్తులాభం, సిగ్గుతో కఋంగిపోతారు, ఇంట్లో మనస్పర్థలు, అనవసర ప్రయాణాలు.
పరిహారాలు- శివాభిషేకం, శివపూజ మంచిది.

సింహరాశి: దేవాలయ దర్శనం, ఆర్థిక లాభం, వస్తువులు కొనుగోలు, ప్రయాణ లాభం, కార్యజయం, మిత్రుల కలయిక.
పరిహారాలు- ఇష్టదేవతరాధన చేసుకోండి.

కన్యారాశి: మిశ్రమ ఫలితాలు, అశుభ కార్యాలకు హాజరు, మాట పట్టింపులు, అనారోగ్యం, కార్యాలు పూర్తి, నూతన కార్య ప్రయత్నం.
పరిహారాలు- శివాలయ దర్శనం, ప్రదక్షిణలు చేయండి.

తులారాశి: ఆకస్మిక లాభాలు, మిత్రులతో కలయిక, పనిచేసే చోట అనుకూలత, పనులు పూర్తి. ఆర్థికంగా బాగుటుంది.
పరిహారాలు- శివారాధన, ప్రదక్షిణలు చేయండి.

వృశ్చికరాశి: శుభకార్యాల వల్ల ఖర్చు, విందులు, ధనవ్యయం, పనులు పూర్తి, ఆరోగ్యం. పనిచేసే చోట అనుకూలం. ప్రయాణ సూచన.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

ధనస్సురాశి: మిశ్రమ ఫలితాలు, అన్యస్త్రీ పరిచయం, రక్త సంబంధీకులతో తగాదాలు, ఆరోగ్యం, పనుల్లో జాప్యం. ఆర్థిక లాభం.
పరిహారాలు- శివాభిషేకం చేసుకోండి. మంచి జరుగుతుంది.

మకరరాశి:మాటపట్టింపులు, శుభకార్య ప్రయత్నం, అలంకార వస్తువులు కొంటారు, దేవాలయదర్శనం, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, నవగ్రహాల ప్రదక్షిణలు చేయండి.

కుంభరాశి: నూతన వ్యక్తుల కలయిక, కార్యాల్లో ఆటంకాలు, ఆరోగ్యం, జయం, ధనలాభం. ప్రయాణ సూచన.
పరిహారాలు- శివునికి అభిషేకం, మారేడు దళాలతో అర్చన చేయండి.

మీనరాశి: వస్తులాభం, ధనలాభం, పనులు పూర్తి, అరోగ్యం, ప్రయాణ సూచన. పరిహారాలు- ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.