
మేషం :ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.ఆకస్మిక ప్రయాణాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.శారీరక రుగ్మతలు.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.రాజకీయవర్గాలకు ఆటుపోట్లు.ఐటీ నిపుణులు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు.విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు...గోధుమ, పసుపు.
పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.
వృషభం : కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.సంఘంలో విశేష గౌరవం.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు.కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.వాహనాలు, ఆభరణాలు కొంటారు.ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయపడతారు.రియల్ ఎస్టేట్ల వారికి చిక్కులు తొలగుతాయి.వ్యాపారాలు అధిక లాభాలు.ఉద్యోగులకు ఉన్నత హోదాలు.పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు మరింత అనుకూల సమయం.విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి.మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు..ఆకుపచ్చ, బంగారు
పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
మిథునం : కొత్త వ్యక్తుల పరిచయం.శుభవార్తలు అందుతాయి.అదనపు రాబడి ఉంటుంది.సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది.వాహనాలు, స్థలాలు కొంటారు.కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.కాంట్రాక్టర్లకు శుభవార్తలు.వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగులకు పదోన్నతులు.రాజకీయ,వైద్య రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది.విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.
పరిహారాలు : హనుమాన్ చాలీసా పఠించండి.
కర్కాటకం : ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు.కుటుంబంలో వివాదాలు.ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.బంధువులను కలుసుకుంటారు.తీర్థ యాత్రలు చేస్తారు.రియల్ ఎస్టేట్ల వారికి అత్యంత సామాన్యంగా ఉంటుంది.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.రాజకీయ, వైద్య రంగాల వారికి మానసిక అశాంతి.ఐటీ నిపుణులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.విద్యార్థులు కొంత శ్రద్ధ వహించాలి.మహిళలకు నిరుత్సాహం తప్పదు.షేర్ల విక్రయాలలో లాభాల కష్టమే.అదృష్ట రంగులు...గులాబీ, లేత పసుపు.
పరిహారాలు : గణపతిని ఆరాధించండి.
సింహం : ఆకస్మిక ప్రయాణాలు.ఇంటాబయటా చికాకులు.బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.సన్నిహితుల నుంచి విమర్శలు.పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి.రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు.వ్యాపారాలలో చికాకులు.ఉద్యోగులకు పనిభారం.పారిశ్రామికవర్గాలకు గందరగోళం.ఐటీ నిపుణులు కొంత అయోమయానికి గురవుతారు.విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు.మహిళలకు ఆరోగ్య భంగం.షేర్ల విక్రయాలలో నిరాశ.అదృష్ట రంగులు...కాఫీ, తెలుపు.
పరిహారాలు : ఆంజనేయస్వామిని పూజించాలి.
కన్య : ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు.ఆదాయం పెరుగుతుంది.భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.రియల్ ఎస్టేట్ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగులకు పదోన్నతులు లబిస్తాయి.ఐటీ నిపుణులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.విద్యార్థులు ఫలితాల పై సంతృప్తి చెందుతారు.మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి..షేర్ల విక్రయాలలో లాభాలుఅదృష్ట రంగులు...గోధుమ, తెలుపు.
పరిహారాలు : శివాలయంలో అభిషేకం చేయించుకోండి.
తుల : కొత్త పనులు చేపడతారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.గృహ, వాహనాలు కొంటారు.కోర్టు కేసుల నుంచి బయటపడతారు.కాంట్రాక్టర్ల యత్నాలు సఫలం.వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగులకు ఉన్నత హోదాలు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు శుభకార్యాలు నిర్వహిస్తారు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.
పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృశ్చికం : ఆకస్మిక ప్రయాణాలు.ఇంటాబయటా చికాకులు తప్పవు.గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి.కుటుంబ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.ఆలోచనలు నిలకడగా ఉండవు.భూ సంబంధిత వివాదాలు నెలకొంటాయి.రాబడి కొంత మందగిస్తుంది.రియల్ఎస్టేట్ల వారికి సమస్యలు తీరతాయి.వ్యాపారాలలో లాభాలు కష్టమే.ఉద్యోగులకు పనిభారం.విద్యార్థులకు ఒడిదుడుకులు.మహిళలకు అనారోగ్యం.షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.అదృష్ట రంగులు...గులాబీ, ఆకుపచ్చ,
పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
ధనుస్సు : కుటుంబంలో చికాకులు.దూర ప్రయాణాలు.బంధువులు, మిత్రులతో కలహాలు.అనారోగ్యం, ఆస్పత్రుల సందర్శనం.ఆలోచనలు స్థిరంగా ఉండవు.రియల్ ఎస్టేట్ల వారికి చిక్కులు.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగులకు స్థానమార్పులు.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు నిరాశ తప్పదు.షేర్ల విక్రయాలలో అంచనాలు తప్పుతాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, గులాబీ.
పరిహారాలు : దత్తాత్రేయుని పూజించండి.
మకరం : చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.పరిస్థితులు అనుకూలిస్తాయి.మీ ఊహలు నిజం చేసుకుంటారు.వాహనాలు, ఆభరణాలు కొంటారు.మాటలతో అందర్నీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు.భూములు, వాహనాలు కొంటారు.రియల్ ఎస్టేట్ల వారికి కొత్త ఆశలు.వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి.ఉద్యోగులకు ప్రమోషన్లు.రాజకీయ, వైద్య రంగాల వారికి సన్మానాలు.ఐటీ నిపుణులకు కార్యసిద్ధి.విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తి కలిగిస్తాయి.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.
పరిహారాలు : ఆంజనేయస్వామిని పూజించండి.
కుంభం :వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.ఆస్తి విషయాలలో చికాకులు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.మిత్రుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు కొన్ని ఇబ్బందులు.వ్యాపారాలలో ఆటుపోట్లు,ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.పారిశ్రామిక,రాజకీయవేత్తలకు S విదేశీపర్యటనలు రద్దు.ఐటీ నిపుణులకు వివాదాలు.విద్యార్థులకు నిరాశ.మహిళలకు కుటుంబసమస్యలు వేధిస్తాయి.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు...గులాబీ, లేత పసుపు.
పరిహారాలు : నృసింహ స్తోత్రాలు పఠించండి.
మీనం : ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి.ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.వాహన యోగం.కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.వ్యాపారాలలో ముందుకు సాగుతారు.ఉద్యోగులకు ఉన్నత హోధాలు.రాజకీయ, వైద్య రంగాల వారికి సన్మానాలు.ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.మహిళలకు సన్మానాలు.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, తెలుపు.
పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM
-
నవంబర్ 05-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
05 Nov 2019, 11:36 AM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.