
మేషం : పనులలో కొంత ప్రతిష్ఠంభన.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.సంతోషకరమైన వార్తలు.ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి.ప్రముఖులతో పరిచయాలు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.కాంట్రాక్టులు పొందుతారు.వ్యాపారాలలో అంచనాలు నిజమై ఊరట చెందుతారు.ఉద్యోగులకు పదోన్నతులు.పారిశ్రామిక,కళారంగాల వారికి విదేశీ ఆహ్వానాలు.ఐటీ నిపుణులు లక్ష్యాలు కొన్ని సాధిస్తారు.విద్యార్థులకు నూతన అవకాశాలు.మహిళలకు ఆస్తి, ధనలాభ సూచనలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు... పసుపు, తెలుపు.
పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.
వృషభం : ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు.ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.బంధువులతో విభేదాలు.ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.దూర ప్రయాణాలు ఉంటాయి.దేవాలయదర్శనాలు.వ్యాపారాలలో కొంత నిరాశ తప్పదు.ఉద్యోగులకు స్థాన మార్పు సూచనలు.రాజకీయ, కళారంగాల వారికి నిరాదరణ.ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు.విద్యార్థులు కష్టపడితేనే ఫలితం దక్కించుకుంటారు.మహిళలకు అనారోగ్యం.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...నీలం, కాఫీ.
పరిహారాలు : అంగారక స్తోత్రాలు పఠించండి.
మిథునం : కుటుంబ విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు.స్నేహితులతో చర్చలు జరుపుతారు.ఆలోచనలు అమలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.అనుకోని ఆహ్వానాలు అందుతాయి.కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.రియల్ ఎస్టేట్ల వారికి కొంత ప్రోత్సాహకరం.వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి..పారిశ్రామిక, కళారంగాల వారికి పదవులు లభించవచ్చు.ఐటీ నిపుణులకు ఒత్తిడులు తప్పవు.విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.మహిళలకు సన్మానాలు జరుగుతాయి.షేర్ల విక్రయాలలో లాభాలు దక్కించుకుంటారు.అదృష్ట రంగులు...ఎరుపు, కాఫీ.
పరిహారాలు : కనకధారా స్తోత్రం పఠించండి.
కర్కాటకం : దూర ప్రయాణాలు ఉండవచ్చు.బంధువుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు.ప్రత్యర్థుల నుంచి చికాకులు ఎదురుకావచ్చు..వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.ఉద్యోగ యత్నాలకు విఘాతం కలుగుతుంది.రియల్ ఎస్టేట్ల వారు ఒక వ్యవహారంలో విజయం సాధిస్తారు.వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.విద్యార్థులు అవకాశాలు తృటిలో తప్పిపోయి మదనపడతారు.మహిళలకు ఇంటిలో నిరుత్సాహం.షేర్ల విక్రయాలలో తొందరవద్దు..అదృష్ట రంగులు...తెలుపు, గులాబీ.
పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.
సింహం : దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.శ్రేయోభిలాషులతో ఆనందంగా గడుపుతారు..ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.నూతన వస్తు లాభాలు.ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.రియల్ఎస్టేట్ ల వారికి కొద్దిపాటి చికాకులు.వ్యాపారాలలో ముందడుగు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు.ఐటీ నిపుణులకు వివాదాలు.విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యావకాశాలు.మహిళలకు సోదరవర్గంతో వివాదాలుతొలగుతాయి.షేర్ల విక్రయాలలో. అనుకున్న లాభాలు.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, గులాబీ.
పరిహారాలు : దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య : ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.సన్నిహితులతో వివాదాలు తీరతాయి.ఆలోచనలు అమలులో పెడతారు.నూతన ఉద్యోగ యోగం.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు కొద్దిపాటి సమస్యలు.వ్యాపారాల విస్తరణ య్తత్నాలు.ఉద్యోగాల్లో ఊహించని అవకాశాలు.రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు.విద్యార్థులకు పరిశోధనలల్లో విజయం వరిస్తుంది.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలలో అనుకున్న విధంగా లాభాలు.అదృష్ట రంగులు... ఎరుపు, గోధుమ.
పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
తుల : ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.బంధువులతో తగాదాలు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.జ్వర సంబంధిత రుగ్మతలు.ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు.ఆస్తి వివాదాలు నెలకొంటాయి.కాంట్రాక్టర్లకు సమస్యలు కొన్న తీరతాయి.వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు చికాకులు పెరుగుతాయి.ఐటీ నిపుణుల సేవలలో విఘాతం.విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు.మహిళలకు ఆరోగ్యసమస్యలు.అదృష్ట రంగులు...నీలం, నలుపు.
పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
వృశ్చికం : ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.ఇంటాబయటా ఒత్తిడులు.కుటుంబ సభ్యులతో విరోధాలు.దూరప్రయాణాలు ఉంటాయి.కాంట్రాక్టులు చేజారి నిరాశ కలిగిస్తాయి.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు స్థాన మార్పులు.రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు విశేష గౌరవం.విద్యార్థులకు అవకాశాల ఎంపికలో గందరగోళం.మహిళలకు ఆరోగ్యసమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు... కాఫీ, తెలుపు.
పరిహారాలు : శ్రీ రామక్షా స్తోత్రం పఠించండి.
ధనుస్సు : ఉత్సాహంతో కార్యక్రమాలు చేపడతారు.ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.దీర్ఘకాలిక సమస్య పరిష్కారం.శుభవార్తలు వింటారు.అందరిలోనూ ప్రత్యేకత కోసం యత్నిస్తారు.ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.రియల్ ఎస్టేట్ల వారికి కొద్దిపాటి చికాకులు.కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే ఛాన్స్.పారిశ్రామిక, కళారంగాల వారు కొత్త అవకాశాలు లభిస్తాయి,ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు.విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు.మహిళలకు ఆస్తి లాభ సూచనలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి..అదృష్ట రంగులు... బంగారు, తెలుపు.
పరిహారాలు : వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
మకరం : ఆలోచనలు అమలు చేస్తారు.అందరిలోనూ మంచి గుర్తింపు లభిస్తుంది.కుటుంబంలో సమస్యలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు.ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు.వాహన యోగం.రియల్ ఎస్టేట్ల వారికి సామాన్యంగా ఉంటుంది.వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.ఉద్యోగులకు ఉన్నత హోదాలు. .రాజకీయవర్గాలకు సత్కారాలు.ఐటీ నిపుణులకు అంచనాలలో పొరపాట్లు.విద్యార్థులకు నూతనోత్సాహం.అదృష్ట రంగులు... ఎరుపు, తెలుపు.
పరిహారాలు : అంగారక స్తోత్రాలు పఠించండి.
కుంభం : ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.రాబడికి మించి ఖర్చులు.శ్రమాధిక్యం తప్ప ఫలితం కనిపించదు.బంధువులతో అకారణంగా తగాదాలు.కొన్ని పనులు కొంత శ్రమానంతరం పూర్తి చేస్తారు.రియల్ ఎస్టేట్ల వారికి స్వల్ప వివాదాలు.వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు ఉండవు.ఉద్యోగాలలో ఒడిదుడుకులు.రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు తప్పవు.ఐటీ నిపుణుల సేవలలో ఆటంకాలు.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలకు ఆరోగ్యభంగం, ఔషధసేవనం.షేర్ల విక్రయాలలో కొంత నిదానంగా పాటించండి.అదృష్ట రంగులు... ఆకుపచ్చ, తెలుపు.
పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.
మీనం : కుటుంబంలో ఒడిదుడుకులు.ఆర్థిక ఇబ్బందులు.ఆలోచనలు కలిసిరావు.ఇంటాబయటా సమస్యలు.కొన్ని పనులలో ముందడుగు వేస్తారు.కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి.వ్యాపారులకు ఒత్తిడులు తప్పవు.ఉద్యోగాల్లో అంచనాలు తప్పుతాయి.పారిశ్రామిక, కళారంగాల వారికి కొంత అనుకూలత.ఐటీ నిపుణులకు అంచనాలు కొన్ని తప్పుతాయి.విద్యార్థులకు విదేశీయానం.మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.షేర్ల విక్రయాలలో లాభాలు సంభవం.అదృష్ట రంగులు...ఎరుపు, పసుపు.
పరిహారాలు : గణ్శ్ స్తోత్రాలు పఠించండి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM
-
నవంబర్ 05-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
05 Nov 2019, 11:36 AM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.