
మేషం : ఆర్థిక విషయాలలో పురోగతి.చేపట్టిన కార్యక్రమాలు నిదానిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.సన్నిహితులతో తగాదాలు ఏర్పడతాయి.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.ప్రత్యర్థులతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారు.రియల్ ఎస్టేట్ల వారికి కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది.వ్యాపారాలు నిరాశకలిగిస్తాయి.ఉద్యోగులకు నిరాశాజనకంగా ఉంటుంది.పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ రంగం వారికి చిక్కులు తప్పవు.విద్యార్థులకు శుభవార్తలు.మహిళలకు నిరుత్సాహమే.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...పసుపు, ఆకుపచ్చ.
పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.
వృషభం : పనుల్లో కొంత పురోగతి ఉంటుంది.ఆదాయం నిరాశకలిగిస్తుంది.సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి.మిత్రులు శత్రువులుగా మారతారు.నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.దేవాలయ దర్శనాలు చేసుకుంటారు.రియల్ఎస్టేట్ల వారికి వివాదాలు నెలకొంటాయి.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు అనుకోని బదిలీలు ఉండవచ్చు.పారిశ్రామికవర్గాల వారు ఓపికతో వ్యవహరించాలి.ఐటీరంగం వారికి అంచనాలు కొన్ని నిజమవుతాయి..విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు.మహిళలకు అనారోగ్యం.షేర్ల విక్రయాలలో లాభాలు దక్కవు.అదృష్ట రంగులు...గులాబీ, లేత ఎరుపు.
పరిహారాలు : దత్తాత్రేయుని పూజించండి.
మిథునం : ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు.మిత్రులతో మాటపట్టింపులు.యత్నకార్యసిద్ధి.ఉద్యోగ యత్నాలలో నిరుద్యోగులకు విజయం.ఆప్తుల నుంచి శుభవార్తమానాలు.ఆలయాలు సందర్శిస్తారు.కొత్త కాంట్రాక్టులు పొందుతారు.వ్యాపారాలలో కొంత ప్రగతి ఉంటుంది.ఉద్యోగాలలో చిక్కులుతొలగి ముందుకుసాగుతారుపారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ రంగం వారికి మార్పులు అనివార్యం కావచ్చు.విద్యార్థులకు పరిశోధనలు కలసివస్తాయి.మహిళలకు కుటుంబంలో అనుకూల వాతావరణం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ,కాఫీ.
పరిహారాలు : గణపతిని పూజించండి.
కర్కాటకం : ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.కష్టపడ్డా ఫలితం కనిపిస్తుంది.కోర్టు కేసులు చికాకు పరుస్తాయి.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.ఆకస్మిక ప్రయాణాలు సంభవం.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.కాంట్రాక్టులు ఆశించినంతగా అనుకూలించవు.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు.ఉద్యోగాలలో అదనపు పనిభారం.పారిశ్రామికవర్గాలకు కొంత ఆందోళనకరంగా ఉంటుంది.ఐటీరంగం వారికి ఒత్తిడుల నుంచి కొంత ఊరట.విద్యార్థులు మరింతగా శ్రద్ధ వహించాల్సినసమయం.మహిళలు నిర్ణయాలలో తొందరపడరాదు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు...గులాబీ, నీలం.
పరిహారాలు : హనుమాన్ చాలీసా పఠించండి.
సింహం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.దేవాలయాలు సందర్శిస్తారు.పరిచయాలు పెరుగుతాయి.రియల్ ఎస్టేట్ల వారికి శ్రమ ఫలిస్తుంది.వ్యాపారులకు అధిక లాభాలు.ఉద్యోగాలలో ఉన్నతస్థితి.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు.ఐటీ రంగం వారికి కొన్ని ప్రతిబంధకాలు.విద్యార్థులకు విద్యాపురస్కారాలు.మహిళలకు సంతోషకరమైన సమాచారం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.
పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి.
కన్య : ముఖ్యమైన పనుల్లో ముందడుగు వేస్తారు.ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు.శ్రమాధిక్యమైనా ఫలితం కనిపిస్తుంది.బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.శారీరక రుగ్మతలు.బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగలరు.రియల్ ఎస్టేట్ల వారికి కొన్ని ఇబ్బందులు.వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యోగాలలో ఊహించని విధంగా మార్పులు జరుగుతాయి.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు శ్రమ పడ్డా ఫలితం ఉంటుంది.విద్యార్థులకు ఒడిదుడుకులు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, తెలుపు.
పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
తుల : పనుల్లో ఆటంకాలు ఎదురై సహనాన్ని పరీక్షిస్తాయి.ఇంటాబయటా చికాకులు తొలగుతాయి.ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.చిరకాల మిత్రులను కలుసుకుంటారు.పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి.కొత్త కాంట్రాక్టులు పొందుతారు.వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.రియల్ ఎస్టేట్ల వారికి కొత్త ఆశలు.వ్యాపారాలలో లాభాలు అందుతాయి.ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.పారిశ్రామిక, వైద్యవర్గాలకు సంతోషకరమైన వార్తలు.ఐటీ రంగం వారికి విశేష గుర్తింపు.విద్యార్థులకు పరిశోధనల్లో విజయం.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలులాభిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.
పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.
వృశ్చికం : చేపట్టిన కార్యక్రమాలు కొన్ని వాయిదా వేస్తారు.కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు..వాహనాలు, ఆభరణాలు కొంటారు.పరిచయాలు పెరుగుతాయి.ఆలయాలు సందర్శిస్తారు.రియల్ ఎస్టేట్ల వారికి ఉత్సాహం కొంత తగ్గవచ్చు.వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది.రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశాలు.ఐటీ రంగం వారికి అదనపు బాధ్యతలు.విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు.మహిళలకు ఆస్తి వివాదాల పరిష్కారం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...బంగారు, ఎరుపు.
పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు : వ్యయప్రయాసలు తప్పవు.దూర ప్రయాణాలు చేస్తారు..ఇంటాబయటా చికాకుల నుంచి కొంత ఊరట..ఆస్తి వివాదాలు నెలకొంటాయి.బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.రియల్ ఎస్టేట్ల వారు కొంతలో కొంత లాభపడతారు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగాలలో మార్పులు.పారిశ్రామికవర్గాలకు వ్యవహారాలు అనుకూలించవు.ఐటీ రంగం వారికి అవకాశాలు కొన్ని దక్కవచ్చు.విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దూరమవుతాయి.మహిళలకు నిరుత్సాహమే.షేర్ల విక్రయాలు లాభించవు.అదృష్ట రంగులు...నలుపు, ఆకుపచ్చ.
పరిహారాలు : శ్రీ రామ స్తోత్రాలు పఠించాలి.
మకరం : కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.అనుకున్న కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు.దూర ప్రయాణాలు ఉంటాయి.బాధ్యతలతో సతమతమవుతారు.మిత్రులతో సఖ్యత.ఆలోచనలు నిలకడగా ఉండవు.స్వల్ప అనారోగ్య సూచనలు.రియల్ ఎస్టేట్ల వారికి కోర్టు వివాదాలు తీరతాయి.వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.ఉద్యోగాలలో పనిభారం పెరుతుంది.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలలో ఆటంకాలు.ఐటీ నిపుణులకు చిక్కులు.విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయిమహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, బంగారు.
పరిహారాలు : శివ స్తోత్రాలు పఠించాలి.
కుంభం : కొత్త పనులకు శ్రీకారం.శుభవార్తలు వింటారు.పట్టుదలతో వ్యవహారాలు పూర్తి చేస్తారు.కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి.పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది.వాహన యోగం.రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తి వివాదాలు.వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు.ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.ఐటీరంగం వారికి తొందరపాటు నిర్ణయాలు తగదు.విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...పసుపు, కాఫీ.
పరిహారాలు : గణపతిని పూజించండి.
మీనం : వ్యవహారాలలో కొన్ని ప్రతిబంధకాలు.శుభకార్యాల రీత్యా ఖర్చులు.రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది.కొత్త విషయాలు తెలుసుకుంటారు.మీ అంచనాలు నిజమవుతాయి.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు.కాంట్రాక్టర్లకు శ్రమకు ఫలితం అంతగా కనిపించదు.వ్యాపారులకు అధిక లాభాలు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశాలు.ఐటీ రంగం వారు విజయాల బాటలో పయనిస్తారు.విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు సాగుతారు.మహిళలకు ఆస్తిలాభాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...గులాబీ, లేత పసుపు.
పరిహారాలు : హనుమాన్ చాలీసా పఠించండి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM
-
నవంబర్ 05-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
05 Nov 2019, 11:36 AM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.