
మేషం : కొత్త విషయాలు గ్రహిస్తారు.ఆస్తి విషయాల్లో చికాకులు తొలగుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి.ఒక ఆసక్తికరమైన సమాచారం తెలుసుకుంటారు.ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.కాంట్రాక్టర్లకు కొంత నిరాశ తప్పదు.కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.విద్యార్థులు ఫలితాలపై ఊరట చెందుతారు.మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.షేర్ల విక్రయాలలోలాభాలు.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, ఎరుపు.
పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
వృషభం : వ్యవహారాల్లో ఆటుపోట్లు.దూర ప్రయాణాలుభూ వివాదాలు కాస్త చికాకు పరుస్తాయి.ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు.ఆలయాలు, ఆశ్రమాల సందర్శనం.ఆలోచనలు నిలకడగా ఉండవు.రియల్ ఎస్టేట్ల వారికి కోర్టు వివాదాలు తీరతాయి.వ్యాపారాలలో అధిక లాభాలు ఆశించడం తగదు.ఉద్యోగస్తులు విధి నిర్వహణలో అప్రమత్తత పాటించాలి.రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి.ఐటీ నిపుణులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.విద్యార్థులు కొంత గందరగోళంగా గడుపుతారు.మహిళలకు సోదరులతో కలహాలు.షేర్ల విక్రయాలు సామాన్యం.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, నేరేడు.
పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం : ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు.ఆరోగ్యం మందగిస్తుంది.సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆకస్మిక ప్రయాణాలు సంభవం.ఆభరణాలు,వాహనాలు జాగ్రత్త.బంధువులతో విభేదాలు.రియల్ ఎస్టేట్ల వారికి వివాదాలు.వ్యాపారాలు సాదాసీదాగానే సాగుతాయి,ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఒత్తిడులు ఎదుర్కొంటారు.రాజకీయ,కళారంగాల వారికి ఉత్సాహవంతంగా ఉండదు. విమర్శలుతప్పవు.ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు...పసుపు, నేరేడు.
పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.
కర్కాటకం : పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం.శుభకార్యాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో అపార్ధాలు తొలగుతాయి.సంఘంలో గౌరవానికి లోటు ఉండదు.కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.రియల్ ఎస్టేట్ల వారికి శ్రమాధిక్యం.భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగస్తులకు సంతోషకరమైన వార్తలు.రాజకీయ,పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు ఒత్తిడులు తప్పవు.విద్యార్థులకు కొత్త ఆశలు.మహిళలకు శుభవార్తలు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...తెలుపు, ఆకుపచ్చ.
పరిహారాలు : గణపతి స్తోత్రాలు పఠించండి.
సింహం : కార్యక్రమాలను వాయిదా వేస్తారు.ఆలోచనలు నిలకడగా ఉండవు.మిత్రులు, కుటుంబ సభ్యులతోవైరం.ఎంతగా కృషిచేసినా ఫలితం కనిపించని స్థితి.ఒక సమాచారం ఇబ్బందిగా మారుతుంది.దూర ప్రయాణాలు ఉంటాయి.శారీరక రుగ్మతలు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాల్లో బదిలీలు ఉండవచ్చు.రాజకీయ,కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి.మహిళలకు ఆస్తి వివాదాలు.షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.అదృష్ట రంగులు...గులాబీ, పసుపు.
పరిహారాలు : కనకధారా స్తోత్రాలు పఠించండి.
కన్య : ఆశించిన ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు.చేపట్టిన పనులు అనుకున్న విధంగాసాగుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.ఆస్తి వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు.ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు.రియల్ ఎస్టేట్ల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.వ్యాపారులు రెట్టించిన ఉత్సాహంగా ముందుకు సాగుతారు.ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపట్టి మీ సత్తా చాటుకుంటారు.పారిశ్రామిక,కళా రంగాల వారికి కార్యసిద్ధి.ఐటీ నిపుణుల యత్నాలు ముందుకు సాగవు.విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు.మహిళలకు స్వల్ప ధనలబ్ధి.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, తెలుపు.
పరిహారాలు : శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.
తుల : పనుల్లో ఆటంకాలు.భూవివాదాలు చికాకు పరుస్తాయి.శ్రమాధిక్యం. తొందరపాటు నిర్ణయాలు.స్థిరాస్తి వివాదాలు ఆందోళన కలిగిస్తాయి.పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు.కొత్త కాంట్రాక్టులు తృటిలో తప్పిపోతాయి.ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహం.ఉద్యోగులకు పనిభారం తప్పదు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు ఆహ్వానాలు.విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి.మహిళలకు కొన్ని వివాదాలు .షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు...పసుపు,ఎరుపు.
పరిహారాలు : వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం : పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలు ఉపయోగించుకుంటారు.నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో విజయం.ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు.కాంట్రాక్టర్లు కొంత నిరాశ చెందుతారు.వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.పారిశ్రామిక,కళారంగాల వారికి ఉత్సావంతమైన సమయం.ఐటీ నిపుణులకు ఒత్తిడులు పెరుగుతాయి.విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.మహిళలకు ఆస్తి వివాదాలు తీరతాయి.షేర్ల విక్రయాలలో సామాన్య లాభాలు.అదృష్ట రంగులు...ఎరుపు, నేరేడు.
పరిహారాలు : గణపతిని పూజించండి.
ధనుస్సు : కోర్టు కే సుల నుంచి కొంత విముక్తి.భూసంబంధ వివాదాలు తీరతాయి.వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు.పరిచయాలు పెరుగుతాయి.ఆశ్చర్యకరమైన సంఘటనలు.వాహనాలు, ఆభరణాలు వంటివి కొనుగోలు చేస్తారు.రియల్ ఎస్టేట్ల వారికి కొంత గందరగోళం.వ్యాపారాలు పుంజుకుంటాయి.ఉద్యోగులకు అన్ని విధాలా కలసివస్తుంది.రాజకీయవర్గాలకు నూతనç ³దవీయోగం.ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి.విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.మహిళలకు శుభవార్తలు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...ఆకుపచ్చ,ఎరుపు.
పరిహారాలు : హనుమాన్ ఛాలీసా పఠించండి.
మకరం : కొన్ని కార్యక్రమాలు వాయిదావేస్తారు.తీర్థ యాత్రలు చేస్తారు.బంధువులతో వైరం.ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి.అనుకున్నది సాధించేందుకు శ్రమిస్తారు.సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.రియల్ ఎస్టేట్ల వారికి చిక్కులు తొలగుతాయి.భాగస్వామ్య వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు అధికం.ఐటీ నిపుణులకు శుభవర్తమానాలు.విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి.మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు...నలుపు, నేరేడు .
పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
కుంభం : పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి చేస్తారు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.సన్నిహితులతో విరోధాలు.శారీరక రుగ్మతలు బాధిస్తాయి.కాంట్రాక్టర్లకు కాస్త ఊరట లభిస్తుంది.వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు.ఉద్యోగులకు ఆకస్మికమార్పులు ఉండవచ్చు.పారిశ్రామిక,రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు.ఐటీ నిపుణులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.మహిళలకు కుటుంబంలో కొన్ని చికాకులు.షేర్ల విక్రయాలలో తొందరవద్దు.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, లేత ఎరుపు.
పరిహారాలు : లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.
మీనం : పనులు సకాలంలో పూర్తి కాగలవు.ఆదాయం మెరుగుపడి ఉల్లాసంగా గడుపుతారు.వాహనాలు, స్థలాలువంటివి కొనుగోలు చేస్తారు.కొన్ని కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు.సభలు,సమావేశాల్లో పాల్గొంటారు.పాత మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు నిరుత్సాహం.వ్యాపారాల విస్తరణ యత్నాలుసాగిస్తారు.ఉద్యోగస్తులకు అన్నివిధాలా అనుకూలం.పారిశ్రామిక,రాజకీయవర్గాలకు సన్మానాలు.ఐటీ నిపుణులకు వివాదాలు.విద్యార్థులు మరింత శ్రమించాలి.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.అదృష్ట రంగులు...గులాబీ, ఎరుపు.
పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM
-
నవంబర్ 05-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
05 Nov 2019, 11:36 AM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.