(Local) Fri, 17 Jan, 2020

ఎయిర్ పోర్ట్ లో ఫ్యామిలీతో సాహూ నటుడు....

August 12, 2019,   6:38 PM IST
Share on:
ఎయిర్ పోర్ట్ లో ఫ్యామిలీతో సాహూ నటుడు....

ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం సాహి. ఈ చిత్రంలో రెబెల్ సరసన అందాల ముద్దుగుమ్మ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. అంతేకాక ఈ చిత్రంలో చాల మంది ప్రముఖులు నటిస్తుండగా, విల్లన్ పాత్రలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ కూడా నటిస్తున్నారు. సుదీర్ఘమైన షెడ్యూల్స్ తో కుస్తీ పట్టిన నీల్ నితిన్ కుటుంబ సమేతంగా జాలీ ట్రిప్ కి వెళ్లి వస్తుండగా ముంబై విమానాశ్రయంలో కెమెరా కళ్ళకి కుటుంబ సమేతంగా కాప్చర్ అయ్యారు. కుమార్తె నుర్వి.. భార్య రుక్మిణి తో కలిసి విదేశాల్లో వెకేషన్ కి వెళ్లాడు నటుడు నీల్ నితిన్.  వెకేషన్ ట్రిప్ కి వెళ్లి అక్కడ కూతురితో కలిసి ఫుల్ గా షికార్లు చేసి వచ్చాడు. తన కుమార్తె నుర్వీతో కలిసి స్విమ్ చేస్తున్న ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేశాడు నీల్ నితిన్. సాహోతో పాటు అతడు నటించిన బైపాస్ రోడ్ అనే వేరొక చిత్రం త్వరలో రిలీజ్ కి రానుంది.

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.