(Local) Fri, 19 Jul, 2019

ఫ్యామిలీ తో స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్

May 15, 2019,   11:18 AM IST
Share on:

అల్లు అర్జున్ మరోసారి భార్య పిల్లలతో కలిసి సరదాగా సిట్జర్లాండ్ కు వెళ్లాడు. అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ లో భార్య పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ను పోస్ట్ చేశాడు. లైఫ్ లో ఇలా ఉండాలి – హ్యాపీగా అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. సిట్జర్లాండ్ లోని అందమైన ప్రదేశాల్లో – మారుమూల ప్రాంతాల్లో బన్నీ అండ్ ఫ్యామిలీ హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఫొటోలను చూస్తుంటే అర్ధం అవుతుంది. ఈ ఫొటోలకు సైతం నెటిజన్స్ నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. మీరు ఆదర్శనీయమైన తండ్రి మరియు భర్త మీ నుండి చాలా ఇతరులు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.