(Local) Mon, 01 Mar, 2021

గోపీచంద్ 'చాణక్య' పరిస్థితి ఏంటి ?

October 04, 2019,   5:58 PM IST
Share on:
గోపీచంద్ 'చాణక్య' పరిస్థితి ఏంటి ?

హీరో గోపీచంద్ సినిమా 'చాణక్య' అక్టోబర్ 5న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చాణక్య మూవీకి హైదరాబాద్‌లో కేవలం నాలుగు థియేటర్లలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేసారంటే... థియేటర్స్ మొత్తం సైరా, బాలీవుడ్ మూవీ వార్ తో నిండిపోయాయి. మరి చాణక్య సినిమా మీద అంచనాలెలా ఉన్నప్పటికి.. ప్రస్తతం సైరా మ్యానియా నడవడంతో... చాణక్య పరిస్థితి ఏం అర్ధం కావడం లేదు. అలాగే చాణక్య ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. మరో పక్క సినీ అభిమానులు సినిమా కి ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప మరో ప్రమోషన్స్ లేదు అని అనుకుంటున్నారు. అయితే బుధవారం బాలీవుడ్ మూవీ వార్ కి ఎక్కువ థియేటర్స్ కేటాయించారు. ఆసినిమా కి హైదరాబాద్ లో యావరేజ్ టాక్ పడడంతో.. ఇప్పుడు ఈ శనివారం నాటికి వార్ జోరు తగ్గితే గనక ఆ థియేటర్స్ లో కొన్ని గోపీచంద్ చాణక్యకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.