(Local) Thu, 06 May, 2021

వి’ లో వెన్నెల కిషోర్ బర్త్ డే సెలెబ్రేషన్స్....

September 19, 2019,   4:42 PM IST
Share on:
వి’ లో వెన్నెల కిషోర్ బర్త్ డే సెలెబ్రేషన్స్....

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా ‘వి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. అలాగే ఈ చిత్రంలో సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ థాయ్ ల్యాండ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో కామెడీ స్టార్ వెన్నల కిషోర్ నటిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 19న జన్మించిన వెన్నెల కిషోర్ నేడు 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా వీ చిత్ర బృందం ఆయ‌న‌తో కేక్ క‌ట్ చేయించి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్ జ‌రిపారు.ఇక ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు కలిసి దిగిన ఒక ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది...ఈ ‘వి’ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వర్గం
రివ్యూ: అర్జున్ సుర‌వరం
రివ్యూ: అర్జున్ సుర‌వరం
కారు తో వర్కౌట్ చేయచ్చు అంటున్న టాలీవుడ్ హీరో....
కారు తో వర్కౌట్ చేయచ్చు అంటున్న టాలీవుడ్ హీరో....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.