
హీరో గోపిచంద్ కొత్త సినిమా ప్రారంభమైయింది. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ఈ రోజు రామానాయుడు స్టూడియోలో జరిగిన పూజ కార్యాక్రమ్మల్లో బోయపాటి శ్రీను పాల్గొని క్లాప్ కొట్టాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, అనీల్ సుంకర, కె.కె. రాధామోహన్, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాలో గోపీచంద్ పక్కన మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. హై బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సమంతతో ‘యు టర్న్’లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఇది గోపీచంద్ కి 28వ సినిమా.
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
బెల్లంకొండ 8 ప్యాక్ లుక్ లో....సంతోష్ శ్రీనివాస్ ...
28 Nov 2019, 4:17 PM
-
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
28 Nov 2019, 2:54 PM
-
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'....వర్మ
28 Nov 2019, 2:01 PM
-
ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...
27 Nov 2019, 5:35 PM
-
నిఖిల్ కోసం వస్తున్న మెగాస్టార్...
25 Nov 2019, 5:59 PM
-
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
25 Nov 2019, 5:44 PM
-
‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’....వర్మ
25 Nov 2019, 2:49 PM
-
వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్...
24 Nov 2019, 10:18 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.