(Local) Mon, 01 Mar, 2021

కబడ్డీ కోచ్ గా మ్యాచో స్టార్....

October 06, 2019,   8:49 PM IST
Share on:
కబడ్డీ కోచ్ గా మ్యాచో స్టార్....

మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా క్రీడా నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం అతను నటించిన చాణిక్య విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత గోపి...సంపత్ నంది డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా తరహాలో సినిమా చేయబోతున్నాడు. రెండు రోజులు కిందట ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది....ఇందులో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ కోచ్ గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ గా నటించనున్నారని నటించున్నారు. ఈ మూవీ పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామాగా  తెరకెక్కనుందని...కొన్ని నెలలు పాటు కబడ్డీ కి సంబందించిన కోచ్ లని కలిసి ఎంతో పరిశోధన చేసి ఈ కథ తయారు చేసినట్లు సంపత్ వెల్లడించాడు.

సంబంధిత వర్గం
రివ్యూ: చాణక్య
రివ్యూ: చాణక్య

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.