(Local) Mon, 17 Jun, 2019

టివి చానెల్ ను ప్రారంభించనున్న హీరో ప్రభాస్

May 15, 2019,   1:07 PM IST
Share on:

ఈమధ్య కాలంలో చాలా  మంది హీరోలు ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు.వారి బాటలోనే ఇప్పుడు  యంగ్ రెబల్ స్టార్ అడుగులు వెయ్యనున్నారు .హీరో ప్రభాస్ తన స్నేహితులతో కలిసి టివి చానెల్ను ప్రారంభిస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ స్నేహితులు వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ లు త్వరలోనే ఓ తెలుగు టివి చానల్ ను ప్రారంభించాలని నిర్ణయించారని, ఇందులో ప్రభాస్ కూడా భాగస్వాములవుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రభాస్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.