
మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 2016 లో ఆఫీసులో మెట్ల మీద కాలు జారిపడడంతో కుడి కాలికి గాయమైంది. అప్పుడు వైద్యులు ఇంప్లాంట్ అమర్చారు. కాగా ఈ నెల 22న సర్జరీ ద్వారా ఆయన కాలులో ఉన్న ఇంప్లాంట్‌ను తొలగించుకున్న సంగతి తెలిసిందే. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కమల్‌కి హారతి ఇచ్చి స్వాగతించారు. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్న కమల్ ఆ తర్వాత ఇండియన్ 2 చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. నిజానికి ఈ సర్జరీ ఎప్పుడో చేయించుకోవలసి ఉన్నప్పటికి, సినిమాలు, రాజకీయాలతో ఉన్న బిజీ వలన వాయిదా పడింది. ఉలగనాయన్ కమల్ హాసన్ ఇటీవల భారతీయ సినిమాలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
-
ప్రముఖ కోలీవుడ్ నటుడు కన్నుమూత..!
27 Nov 2019, 6:37 PM
-
సినిమా గారడి వల్ల రాష్ట్రానికి లాభం లేదు: సుబ్రహ్మ ...
24 Nov 2019, 10:19 AM
-
కమల్ లెగ్ సర్జరీ విజయవంతం...
23 Nov 2019, 7:43 PM
-
రేపువిశ్వనటుడి కాలికి ఆపరేషన్..
21 Nov 2019, 11:34 PM
-
`దర్బార్` మోషన్ పోస్టర్స్ విడుదల చేసిన సూపర్ ...
08 Nov 2019, 4:41 PM
-
65వ వసంతంలోకి లోకనాయకుడు....
07 Nov 2019, 3:37 PM
-
భారతీయుడు 2 కి మళ్ళీ బ్రేక్...
06 Nov 2019, 7:41 PM
-
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...
04 Nov 2019, 4:46 PM
-
యాంకర్ ప్రదీప్ కి ఏమైంది.....?
29 Oct 2019, 3:23 PM
-
తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?
14 Oct 2019, 1:59 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM
-
సీనియర్ హీరోయిన్ తో తలైవర్ రొమాన్స్..
28 Nov 2019, 6:17 PM

ప్రముఖ కోలీవుడ్ నటుడు కన్నుమూత..!
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.