
సైఫ్ అలీఖాన్ సతీమణి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌కు అరుదైన అవకాశం దక్కింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న మహిళ, పురుషుల టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ వేడుక మెల్బోర్న్లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో వరల్డ్ కప్ ట్రోఫీని కరీనా కపూర్ ఆవిష్కరించనున్నారు.దీనిపై కరీనా సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్ ట్రోఫీ తన చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం గర్వంగా ఉందని చెప్పారు. ఇది తనకు లభించిన అత్యంత గౌరవమని పేర్కొన్నారు.
అంతేకాక తన మామయ్య (మన్సూర్ పటౌడీ అలీఖాన్) కూడా ప్రముఖ క్రికెటర్ అని కరీనా గుర్తు చేశారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో టీ 20 వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభంకానుంది. మెల్బోర్న్ వేదికగా సిరీస్ ప్రారంభంకానుంది. గతంలో కంటే ఈసారి ఎక్కువ దేశాలు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ వెల్లడించనుంది. బాలీవుడ్ నుంచి ఓ స్టార్ వరల్డ్ కప్ ఆవిష్కరించేందుకు అవకాశం దక్కడంతో అంతా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.