(Local) Mon, 21 Oct, 2019

కుర్రాళ్లకు ఏకంగా హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తున్న..... మహేష్ హీరోయిన్

September 17, 2019,   11:32 PM IST
Share on:
కుర్రాళ్లకు ఏకంగా హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తున్న.. ...

భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు సరసన నటించిన కియారా అద్వానీ తన నటనతోనే కాకుండా తన హావభావాలతో, అందంతో కుర్రోళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ మధ్య బాలీవుడ్ లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ లో కూడా ఈ ముద్దుగుమ్మ అదరగొట్టి స్టార్ హీరోయిన్ అయిపోయిన సంగతి తెలిసిందే. హిందీలో రీమేక్ చేసిన కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయ్యేసరికి కియారా కోసం స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. అయినా ల‌స్ట్ స్టోరీస్ లో కైరా రెచ్చిపోయిన తీరు చూసిన త‌ర్వాత ఎలాంటి పాత్ర‌కైనా ఆమె రెడీ అని అర్థ‌మైపోతుంది. కియారాకు ద‌క్షిణాదిన అందాలు ఆర‌బోయ‌డం కూడా చిన్న విష‌య‌మే. ఇప్పుడు కూడా జిమ్ కు వెళ్లి వస్తూ వైట్ టాప్ లో అమ్మడు టైట్ డ్రస్ లో అందాలు ఆరబోసింది. అది చూస్తుంటే కుర్రాళ్లకు నిద్ర రాకపోవడం కాదు.. ఏకంగా హార్ట్ ఎటాక్ వచ్చేలా కనిపిస్తోంది. అంతగా ఊరిస్తుంది ఈ బ్యూటీ.

సంబంధిత వర్గం
ఇటలీలో అందాల భామ వసుమతి....
ఇటలీలో అందాల భామ వసుమతి....
కేవలం రెండు నిమిషాలే పట్టింది.......
కేవలం రెండు నిమిషాలే పట్టింది.......

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.