(Local) Wed, 23 Oct, 2019

ఇంట‌ర్వెల్ స‌న్నివేశం కోసం 100 కోట్లు

July 11, 2019,   5:20 PM IST
Share on:
ఇంట‌ర్వెల్ స‌న్నివేశం కోసం 100 కోట్లు

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”.  అలియా భ‌ట్‌, సముద్ర ఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోల ప‌రిచ‌య స‌న్నివేశాల‌కు, ఇంట‌ర్వెల్ స‌న్నివేశం కోసం దాదాపు వంద కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌. హీరోల ప‌రిచ‌య స‌న్నివేశాల కోసం ఏకంగా అర‌వై కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ కేటాయించార‌ట‌. అలాగే ఇంట‌ర్వెల్ స‌న్నివేశాన్ని 40 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించార‌ట‌.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.