(Local) Thu, 18 Jul, 2019

వాల్మీకి నుండి తప్పుకున్న పూజ హెగ్డే

May 14, 2019,   2:12 PM IST
Share on:

టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. ఇటీవల అరవింద సమేతతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా మహర్షి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మహర్షి సెట్స్ మీద ఉండగానే  అల్లు అర్జున్‌, ప్రభాస్ ,వరుణ్‌ తేజ్‌  సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పారు. తాజా సమాచారం ప్రకారం వాల్మీకి నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. డేట్స్ అడ్జస్ట్‌ కాకపోవడంతో పూజ వరుణ్‌ తేజ్‌ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.