(Local) Thu, 05 Dec, 2019

"రాజమౌళి-999" ట్రైలర్...

November 15, 2019,   10:43 PM IST
Share on:

సురేష్, కార్తీక్, శ్రీబాలా, నాయుడు, నగేష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్.కె తెరకెక్కించిన ఇండిపెండెంట్ చిత్రం “రాజమౌళి-999”.. ‘an untold story of cinema’ అనేది ట్యాగ్ లైన్ . పూర్తిగా సినిమా industry back dropతో, యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకుడు ఆర్.కె. సినిమా ప్రపంచంలో జరిగే మోసాలను, చాలా సున్నితమైన అంశాలను
ఇందులో సూటిగా సంధించాడు. అందుకే ఇది 1 MILLION Views దాటి నెట్టింట్లో హల్ చల్ చేస్తూ టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. "రాజమౌళి-999" త్వరలో విడుదల కానుంది.

సంబంధిత వర్గం
కోడెల, యరపతినేనిని కాపాడేందుకే చంద్రబాబు డ్రామా -  ...
కోడెల, యరపతినేనిని కాపాడేందుకే చంద్రబాబు డ్రామా - ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.