(Local) Sun, 23 Feb, 2020

అక్టోబర్ 18న వస్తున్న రాజు గారి గది 3...

October 08, 2019,   11:55 PM IST
Share on:
అక్టోబర్ 18న వస్తున్న రాజు గారి గది 3...

ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో నిర్మాణంలో  ‘రాజు గారి గది 3’ రాబోతోంది. రాజుగారి గది’, ‘రాజుగారి గది 2’ సినిమాల తర్వాత ‘రాజు గారి గది 3’ తో ప్రేక్షకులను భయపెట్టబోతున్నాడు  ఓంకార్.. రాజు గారి గది ఫ్రాంచైజీలో ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రాజు గారి గది 3’ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, ఊర్వశి, అజయ్ ఘోష్ తదితరులు నటించిన ‘రాజు గారి గది 3’ అక్టోబర్ 18న  గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత వర్గం
తమన్నా హార్ట్ అయ్యిందట!!
తమన్నా హార్ట్ అయ్యిందట!!
‘రాజుగారి గది 3’ ట్రైలర్.....
‘రాజుగారి గది 3’ ట్రైలర్.....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.