(Local) Mon, 21 Oct, 2019

“హాట్ నెస్ కి చిరునామా" ఈ భామ....

September 17, 2019,   11:55 PM IST
Share on:
“హాట్ నెస్ కి చిరునామా

చిత్రసీమలో కొందరు హీరోయిన్స్ చూసినప్పుడు అందరికి ఒక సందేహం వస్తుంది ఇక ఎప్పటికి వారి వయస్సు పెరగదా... ఎప్పటికి ఇంతే అందంగా ఉంటారా అని... ఈ కోవలోనే ఒక అందాల భామ 15 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. అయినా ఆమె జోరు తగ్గడం లేదు. క్రేజు కూడా తగ్గడం లేదు. గ్లామర్ అయితే ఇంకా పెరిగింది.. ఆమె ఎవరనుకుంటున్నారా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.  తాజాగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలకు “IIFA” అని  క్యాప్షన్ ఇచ్చింది.  ముంబైలో ఐఫా కు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లు చాలామంది పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి కత్రినా కూడా హాజరయింది. లాంగ్ కోటు లాంటి రెడ్ కలర్ డిజైనర్ గౌన్ ధరించి హొయలు పోతూ కార్పెట్ పై నడిచింది.  ఇక డ్రెస్ ఎలా ఉందంటే విండోస్ 2019 వెర్షన్ లాగా ఉంది. సైడ్ నుంచి వెనక వరకూ ఓ పెద్ద విండో ఉంది. ఈ ఫోటోలు చూస్తుంటే  గ్రీకు దేవత కత్రినా రూపంలో బాలీవుడ్ లో ఉందేమో అనిపిస్తోంది. ఆ ఒంపుసొంపులు.. ఆ హెయిర్ స్టైల్.. ఆ మేకప్.. ఆ సెక్సినెస్.. కత్రినాకు సాటి లేదు.. పోటీ అసలే లేదు. ఈ ఫోటోలకు నెటిజన్లు తెగ లైక్స్ కొట్టారు.  రెచ్చిపోయి కామెంట్స్ పెట్టారు.  “క్యాట్ ప్లీజ్ స్టాప్.. ఎగ్జామ్స్ ఉన్నాయి”.. “ఐఫాలో చచ్చారు జనాలు”.. “బ్లెస్సింగ్ ఫర్ బాలీవుడ్”.. “హాట్ నెస్ అంటే కత్రినా”  అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.

సంబంధిత వర్గం
మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మెరిసిన రితేష్..జెనీ దంపతు ...
మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మెరిసిన రితేష్..జెనీ దంపతు ...
నగర వాసులకు జాగ్రత్తలు వివరిస్తున్న సూపర్ స్టార్.. ...
నగర వాసులకు జాగ్రత్తలు వివరిస్తున్న సూపర్ స్టార్.. ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.