
సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేశ్‌బాబు, టిజి విశ్వప్రసాద్ నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య, కథానాయకులుగా, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా, హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీ మామ’. ఇదివరకే మామ అల్లులైన వెంకటేష్, నాగ చైతన్య ప్రేమమ్ చిత్రంలో కలిసి ఒక సీన్ లో నటించారు. అయితే ఇప్పుడు ఈ మామ అల్లుళ్లు కలిసి ఫుల్ లెన్త్ మూవీలో నటించడం విశేషం. ఈ చిత్ర నుండి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. తాజాగా శనివారం ‘ఎన్నాళ్లకో’ అంటూ సాగే మరో పాట విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
తమన్ ట్యూన్, శ్రీమణి లిరిక్స్, పృథ్వీ చంద్ర వాయిస్ సాంగ్‌కి ప్లస్ అయ్యాయి.. ‘ఈ ముల్లేదో 20 ఏళ్ల క్రితమే గుచ్చుకుని ఉంటే’.. అంటూ చైతూ ఇమాజినేషన్లోకి వెళ్లడంతో సాంగ్ స్టార్ట్ అవుతుంది.. వెంకీ మామ లేటు వయసులో ప్రేమలో పడే నేపథ్యంలో ఈ పాట రూపొందింది. ఎన్నాళ్లకో.. అనే పల్లవితో సాగే ఈ పాటలో వింటేజ్ లుక్‌లో వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్ ఆకట్టుకుంటున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రెట్రోసాంగ్ ఇది. అలనాటి జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తూ ఈ గీతం అలరిస్తుంది.
-
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ...
26 Nov 2019, 8:00 PM
-
వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్...
24 Nov 2019, 10:18 PM
-
చైతూ బర్త్‌డే.. సామ్ హార్ట్ టచింగ్ పోస్ట్
23 Nov 2019, 7:25 PM
-
నాగచైతన్య ‘ఎన్‌సి 19’ నుండి గ్లిమ్ప్స్ రిలీజ్...
23 Nov 2019, 6:53 PM
-
నాగ చైతన్య మరో బర్త్ డే సర్ ప్రైజ్...
22 Nov 2019, 3:45 PM
-
‘హ్యాపీ మెన్స్ డే’ అంటున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ ...
19 Nov 2019, 8:03 PM
-
‘వెంకీ మామ’ డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్న జెమిన ...
19 Nov 2019, 7:24 PM
-
వెంకిమామ ఎమోషన్ తో ఏడిపిస్తాడట!!
18 Nov 2019, 11:49 PM
-
మెగా అల్లుడి సరసన కన్నడ భామ
16 Nov 2019, 4:43 PM
-
‘ఓఎంజీ డాడీ’ సాంగ్ రిలీజ్....చిల్డ్రన్స్ డే సర్ప్ ...
13 Nov 2019, 5:47 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ...

‘ఓఎంజీ డాడీ’ సాంగ్ రిలీజ్....చిల్డ్రన్స్ డే సర్ప్ ...
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.