(Local) Sun, 23 Feb, 2020

అక్టోబర్ 1 నుండి బ్యాంకుల కొత్త రూల్స్

October 01, 2019,   3:59 PM IST
Share on:
అక్టోబర్ 1 నుండి బ్యాంకుల కొత్త రూల్స్

మీరు ఆర్ధిక లావాదేవీలు ఎక్కువగా జరుపుతుంటారా....అయితే  ఈ రోజు నుండి నుండి రాబోయే ఈ కొత్త నిబంధనలు మీకోసమే....
సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల....అలాంటి వారి కోసం ఎస్ బీఐ శుభవార్త చెప్పింది. గృహరుణాల కోసం వడ్డీ రేటు 8.15% అని ప్రకటించింది. దీనికి సంబంధించి నియమ నిబంధనలను ఎస్ బీఐ ప్రకటించాల్సి ఉంది. దసరా, దీపావళి సమయంలో అద్భుతమైన అవకాశాన్ని కల్పించనుంది. క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్ బీఐ షాక్ ఇచ్చింది. పెట్రోల్ బంకులో కార్డు వాడితే ఇచ్చే 0.75% క్యాష్‌ బ్యాక్ స్కీమ్‌ ను అక్టోబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఏటీఎం సేవలు, డిపాజిట్లు, విత్‌డ్రాయల్‌ పై సర్వీస్ ఛార్జీలను రివైజ్ చేసింది. మరోవైపు ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు కూడా రిటైల్ లోన్స్ ని అందించనున్నాయి...ఇండియన్ బ్యాంకు ఎంఎస్ఎంఈ లోన్లను కూడా ప్రకటించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.