(Local) Wed, 05 Aug, 2020

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

November 21, 2019,   6:12 PM IST
Share on:
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిసాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్వల్ప నష్టాలతో ట్రెడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 76 పాయింట్ల నష్టంతో 40,575 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,968 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 71.74గా ఉంది. నిఫ్టీలో జీ ఎంటర్ టైన్ మెంట్, డాక్టర్ రెడ్డీస్, హెచ్ యూఎల్ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్, కోల్ ఇండియా, టాటా స్టీల్ , ఎస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టపోయాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.