(Local) Fri, 15 Nov, 2019

బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం

October 30, 2019,   2:46 PM IST
Share on:
బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. లెక్కలు చెప్పని బంగారాన్ని బయటకు తెప్పించేలా విధివిధానాలను త్వరలో రూపొందించనుండగా.. దీనిలో భాగంగా ఒక వ్యక్తి ఇకపై పరిమితమైన బంగారం మాత్రమే నిల్వ ఉంచుకునే వీలుంటుంది. పరిమితికి మించి బంగారం ఉంటే లెక్కలు చెప్పాల్సి ఉండనుండగా.. ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండాలన్న నిబంధనను త్వరలో ఫిక్స్ చేయనుండగా, ఇందుకై గోల్డ్ బోర్డును కేంద్రం ఏర్పాటు చేయనుంది.

సంబంధిత వర్గం
నవయుగా కార్యాలయం ముందు కార్మికులు ధర్నా
నవయుగా కార్యాలయం ముందు కార్మికులు ధర్నా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.