(Local) Thu, 05 Dec, 2019

EPFO లో మీ UAN ని జనరేట్ చేసుకోండిలా

November 13, 2019,   12:47 PM IST
Share on:
EPFO లో మీ UAN ని జనరేట్ చేసుకోండిలా

ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN ఆన్‌లైన్‌లో జనరేట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. epfindia.gov.in వెబ్‌సైట్‌లో తమ యూఏఎన్ జనరేట్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా యూఏఎన్ జనరేట్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

ముందుగా అధికారిక పోర్టల్ epfindia.gov.in/site_en/index.php ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో 'Our Services' ట్యాబ్ కింద 'For Employees' ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత 'Services' ఆప్షన్‌లో 'Member UAN/Online Service (OCS/OTCP)' పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చే పేజీలో 'Important Links' కింద 'Direct UAN allotment by Employees' లింక్ క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్ నెంబర్‌ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ ప్రాసెస్ ద్వారా మీ యూఏఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.