(Local) Wed, 23 Oct, 2019

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

July 10, 2019,   11:27 AM IST
Share on:
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,570, ప్రొద్దుటూరులో రూ.34,160, చెన్నైలో రూ.34,210గా ఉంది.ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,940, ప్రొద్దుటూరులో రూ.31,690, చెన్నైలో రూ.32,640గా ఉంది.వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,000, ప్రొద్దుటూరులో రూ.38,900, చెన్నైలో రూ.40,800 వద్ద ముగిసింది.  

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.