(Local) Wed, 16 Oct, 2019

గృహ రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్

August 08, 2019,   12:57 PM IST
Share on:
గృహ రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్

గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్ బీఐ ప్రకటించింది. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో ఎస్ బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తరేట్లు ఈనెల 10 నుంచి వర్తిస్తాయి. దీంతో నెల కాలపరిమితి రుణంపై 8.05 శాతం నుంచి 7.90 శాతం తగ్గింది. మూడు నెలలకూ 8.10శాతం నుంచి 7.95శాతం తగ్గింది. ఇదే విధంగా అన్ని కాల పరిమితుల రుణాలకు 0.15శాతం తగ్గింది.

సంబంధిత వర్గం
మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించిన ఎస్‌బీఐ,బ ...
మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించిన ఎస్‌బీఐ,బ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.