(Local) Thu, 28 May, 2020

ఓలాలో పెట్టుబడులకు CCI ఆమోదం

November 01, 2019,   3:49 PM IST
Share on:
ఓలాలో  పెట్టుబడులకు CCI ఆమోదం

ఓలా కంపెనీలో కియా, హుండై కంపెనీలు 300 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు Competition Commission of India ఆమోదం లభించింది. CCI ఈ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో కియా మోటార్స్‌ కార్పొరేషన్‌, హోండా కంపెనీలు ఓలా ఎలక్ట్రిక్‌లో పెట్టుబడులు పెంచుతున్నాయి. ఎఎన్‌ఐ టెక్నాలజీలో వాటాలు కొనుగోలుచేయడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్‌లలో పెట్టుబడులకు ఈ రెండు కంపెనీలు ముందుకువచ్చాయి. హెచ్‌ఎంసి, కెఎంసి ఈ రెండు కంపెనీలు కూడా హుండై మోటార్‌ గ్రూప్‌లో భాగమని, ఉత్పత్తి, పంపిణీ రంగాల్లో కీలకంగా ఉన్నాయని, ఆటోమొబైల్‌ విడిభాగాలు ఇతర ఉత్పత్తులు, విక్రయానంతర సేవలు, పరిశోధన అభివృద్ధి రంగాల్లో కీలకంగా ఉన్నట్లు వెల్లడించాయి. 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.