(Local) Tue, 21 May, 2019

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రాజీనామా

May 14, 2019,   11:57 AM IST
Share on:

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ అప్పుల ఊబిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ డిప్యూటీ సీఈవో, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అమిత్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు. అయితే తాను వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో తెలిపారు. కాగా ఆ సంస్థ‌కు చెందిన విమానాల‌న్నీ స్తంభించాయి. జెట్ సంస్థ సుమారు 8 వేల కోట్ల అప్పులో ఉన్న‌ది. ఎమ‌ర్జెన్సీ నిధులు ఇవ్వాలంటూ ఆ సంస్థ ప్ర‌భుత్వాన్ని, ప్రైవేటు సంస్థ‌ల‌ను కూడా కోరింది. దేశీయ‌, అంత‌ర్జాతీయ రూట్ల‌లో ఆ సంస్థ త‌న విమానాల‌ను ర‌ద్దు చేసింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.