(Local) Tue, 17 Sep, 2019

విఫలమైన లావాదేవీలుచార్జీలు వసూలు చెయ్యద్దు - ఆర్బీఐ

August 16, 2019,   1:31 PM IST
Views: 88
Share on:
విఫలమైన లావాదేవీలుచార్జీలు వసూలు చెయ్యద్దు - ఆర్బీ ...

వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించేలా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎటిఎంలో విఫలమైన లావాదేవీలు కోసం చార్జీలు వినియోగదారుల నుంచి వసూలు చేయవద్దని ఆర్బిఐ బ్యాంకులను ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల విఫలమైన లావాదేవీలు, డబ్బులు డ్రా చేసేటప్పుడు కరెన్సీ ఆభించకపోవడం వంటి లావాదేవీలను ఉచితంగా పరిగణించాలని ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వర్గం
అంధుల కోసం ఆర్బీఐ ప్రత్యేక యాప్
అంధుల కోసం ఆర్బీఐ ప్రత్యేక యాప్
రేపో రేటును తగ్గించిన ఆర్బీఐ
రేపో రేటును తగ్గించిన ఆర్బీఐ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.