(Local) Thu, 28 May, 2020

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

November 29, 2019,   4:27 PM IST
Share on:
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. జీడీపీ డేటా విడులవుతున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించిన ఇన్వెస్టర్లు… లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 336 పాయింట్లు కోల్పోయి 40,793కు పడిపోయింది. నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 12,056కు దిగజారింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.