(Local) Tue, 20 Aug, 2019

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

May 20, 2019,   11:06 AM IST
Share on:

దేశీయ మార్కెట్లపై ఎగ్జిట్ పోల్స్ ప్రభావం పడింది.ఈరోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా లాభపడ్డాయి.ప్రస్తుతం  సెన్సెక్స్‌ 560 పాయింట్లు లాభపడి 38,490 వద్ద కొనసాగుతోంది.నిఫ్టీ 287 పాయింట్లు లాభపడి 11,695 వద్ద కొనసాగుతోంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.