(Local) Tue, 20 Aug, 2019

ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

May 10, 2019,   10:48 AM IST
Share on:

దేశీయ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 29 పాయింట్లు లాభపడి 37,588 వద్ద కొనసాగుతుండగా..అదే సమయంలో నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 11,305 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.03 వద్ద ట్రేడవుతుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.