(Local) Tue, 20 Aug, 2019

లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

May 03, 2019,   11:16 AM IST
Share on:

దేశీయ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 106 పాయింట్ల లాభంతో 39,088 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 11,746 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.27 వద్ద కొనసాగుతుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.