(Local) Tue, 17 Sep, 2019

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

August 14, 2019,   6:20 PM IST
Views: 84
Share on:
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల పవనాలు వీచడంతో భారత మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 37,311 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 11.029 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మాస్యూటికల్స్ టెక్ మహీంద్ర షేర్లు లాభాలతో ముగిసాయి.

సంబంధిత వర్గం
ఫ్లాట్ గా దేశీయ స్టాక్‌ మార్కెట్లు
ఫ్లాట్ గా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.