(Local) Sat, 18 Jan, 2020

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

September 06, 2019,   10:14 AM IST
Share on:
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు నష్టపోయి 36,644 వద్ద ముగియగా, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 10,847 వద్ద ముగిసింది. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 50 పాయింట్ల లాభాన్ని చవి చూసింది. ఆ తర్వాత ఒడిదొడుకులకు గురైన సూచీలు చివరకు స్వల్ప నష్టాలతో ముగిసాయి. టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, యస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

సంబంధిత వర్గం
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.