(Local) Sun, 23 Feb, 2020

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

October 01, 2019,   12:32 PM IST
Share on:
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 38,667 వద్ద ముగియగా, నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 11,474 వద్ద ముగిసింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 70.75గా నమోదైంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్ బీఐ, ఐసీఐసీఐ, జీ ఎంటర్ టైన్ మెంట్స్ షేర్లు నష్టాలను చవి చూశాయి. భారతీ ఎయిర్ టెల్, హెచ్ సీఎల్ టెక్, ఇన్పోసిస్ షేర్లు లాభపడ్డాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.