(Local) Fri, 22 Nov, 2019

డిసెంబర్ నాటికి 600 నగరాల్లో స్విగ్గీ సేవలు

October 07, 2019,   10:42 PM IST
Share on:
డిసెంబర్ నాటికి 600 నగరాల్లో స్విగ్గీ సేవలు

ఆన్ లైన్ ఫుడ్ డెలీవరి సంస్థ స్విగ్గీ తన సేవలను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. 600 నగరాలు, 200 యూనివర్సిటీల్లో సేవలు అందిస్తామని తెలిపింది. ప్రస్తుతం 500 నగరాలు, 75 యూనివర్సిటీల్లో వస్తున్న ఆదరణ దృష్ట్యా సేవలను పెంచేందుకు సంస్థ నిర్ణయించింది. లాంచ్ ప్యాడ్ ప్రొగ్రామ్ కింద యూనివర్సిటీల్లో విద్యార్థులను స్విగ్గీ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయనుంది. వారి సహకారంతో ఈ ఏడాది చివరి నాటికి 200 యూనివర్సిటీల్లో ఈ ఏడాది చివరి నాటికి సేవలు అందించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.