(Local) Fri, 15 Nov, 2019

ఆదాయపు పన్ను రేట్లలో కోత ఉండదు

October 31, 2019,   4:25 PM IST
Share on:
ఆదాయపు పన్ను రేట్లలో కోత ఉండదు

కేంద్ర బడ్జెట్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రకటించబోయే వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించేది లేదని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబరులో కార్పొరేట్‌ పన్నును 10శాతం మేర తగ్గించిన కేంద్రం, వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లలోనూ కోత విధించబోతోందన్న ఊహాగానాల నడుమ అలాంటిదేమీ లేదని ప్రభుత్వం కొట్టిపారేసింది. సామాజిక భద్రతను క్రమంగా పెంచుతూ తక్కువ ఆదాయం ఉన్న వారికి పన్ను భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
అయోధ్య నిర్మాణానికి షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు విర ...
అయోధ్య నిర్మాణానికి షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు విర ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.