(Local) Sat, 23 Oct, 2021

అప్సరసలు ఎంతమంది?

June 25, 2019,   7:50 PM IST
Share on:
అప్సరసలు ఎంతమంది?

ఎవరినైనా పొగడాలి అంటే అప్సరస లా ఉన్నావ్ అంటారు. కానీ అస్సలు అప్సరసలు ఎంతోమందో అందరికి తెలియదు. అప్సరసలు  అనగానే గుర్తుకి వచ్చేది కేవలం ఒక అయిదు పేర్లు మాత్రమే చెబుతారు. పురాణం ప్రకారం మనకి తెలిసిన అప్సరసలు  నాలుగు, అయిదు   మాత్రమే కాని బ్రహ్మ పురాణం ప్రకారం వారి సంఖ్య 31 వీరిని  ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు. వారి పేర్లు ఇపుడు తెలుసుకుందాం.. 

1.రంభ, 2. ఊర్వశి, 3. తిలోత్తమ, 4. మేనక, 5. ఘృతాచి, 6. సహజన్య, 7, నిమ్లోచ, 8. వామన, 9. మండోదరి, 10. సుభగ, 11. విశ్వాచి, 12. విపులానన, 13. భద్రాంగి, 14. చిత్రసేన, 15. ప్రమ్లోచ, 16. మనోహర, 17. మనోమోహిని, 18. రామ, 19. చిత్రమధ్య, 20. శుభానన, 21. కేశి, 22. నీతకుంతల, 23. మన్మధోద్దీపిని, 24. అలంబుష, 25. మిశ్రకేశ, 26. ముంజికస్థల, 27. క్రతుస్థల, 28. వలాంగి, 29. పరావతి, 30. మహారూప, 31. శశిరేఖ

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.