(Local) Tue, 17 Sep, 2019

దేవఋణం అంటే ఏమిటి?

July 08, 2019,   4:10 PM IST
Views: 149
Share on:
దేవఋణం అంటే ఏమిటి?

మనిష్యుడిగా పుట్టిన ప్రతివారికి కొన్ని ఋణాలు ఉంటాయి. అవి పితృఋణం, దేవఋణం, ఋషిఋణం, భూతఋణం, మనుష్యఋణం,.  ... ప్రశ్న: దేవఋణమేమిటి? దానినుంచి విముక్తి పొందే. ఉపాయమేమిటి... వర్షం వస్తుంది.నేల వేడెక్కుతుంది.గాలివీస్తుంది. భూమి అన్నిటిని భరిస్తుంది.రాత్రి చంద్రుడు,పగలు,సూర్యుడూ వెలుతురునిస్తారు.దానివల్ల అందరి జీవన నిర్వహణం జరుగుతుంది.

ఇదంతా మన మీద దేవఋణం.హోమం,యజ్ఞంచేయటం వల్ల దేవతలకిపుష్టి కలుగుతుంది.వారి నిర్వహణం వలన మనం దేవఋణ విముక్తులమవుతాం

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.