
వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ నిర్మాణంలో తమిళ స్టార్ హీరో కార్తి హీరోగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దొంగ’. ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న నేపథ్యంలో ఈ చిత్ర తెలుగు టీజర్ ని అక్కినేని నాగార్జున నేడు విడుదల చేసారు. కింగ్ నాగార్జున, కార్తీ కలిసి ‘ఊపిరి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు కార్తీ లేటెస్ట్ మూవీ ‘దొంగ’ టీజర్‌ను రిలీజ్ చేసిన కింగ్ నాగార్జున ‘మరో బ్లాక్‌బస్టర్ రాబోతోంది’ అంటూ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. తమిళ్ టీజర్‌ను హీరో మోహన్‌లాల్, హీరో సూర్య విడుదల చేశారు. అంతేకాక ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక ఓ కీలక పాత్రలో నటించడం విశేషం.
ఈ చిత్రంలో జ్యోతిక, కార్తిలు ఈ సినిమాలో అక్కా తమ్ముళ్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని టీజర్ ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. రకరకాల పేర్లతో చలామణి అయ్యే దొంగగా పోలీసుల దృష్టిలో కనిపిస్తాడు కార్తీ. ఆడియన్స్‌ని థ్రిల్ చేసే యాక్షన్ సీక్వెన్సులు ఉంటూనే అక్క, తమ్ముడు మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ కూడా కనిపిస్తాయి. ఈ టీజర్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. దానికి తగ్గట్టుగానే గోవింద్ వసంత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు.
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
25 Nov 2019, 5:44 PM
-
విజయ్ - లోకేష్ కనకరాజ్ స్టోరీ లీక్?
18 Nov 2019, 11:45 PM
-
‘అందమనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది…రేఖ
17 Nov 2019, 11:04 PM
-
కార్తీ ‘దొంగ’ ఫస్ట్ లుక్ అవుట్...
16 Nov 2019, 2:14 PM
-
శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్...
14 Nov 2019, 5:13 PM
-
100 కోట్ల క్లబ్లో కార్తీ ‘ఖైదీ’
11 Nov 2019, 10:49 PM
-
‘ఖైదీ ని ' మెచ్చుకున్న సూపర్ స్టార్
02 Nov 2019, 4:04 PM
-
ఎలిమినేటైనా కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి వచ్చార ...
01 Nov 2019, 5:57 PM
-
హౌస్ మేట్స్ కి మధుర క్షణాలు గుర్తు చేసిన బిగ్ బాస ...
01 Nov 2019, 4:44 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...

కార్తీ ‘దొంగ’ ఫస్ట్ లుక్ అవుట్...
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.