(Local) Fri, 06 Dec, 2019

జిల్లాల పర్యటనకు జగన్ శ్రీకారం

August 13, 2019,   5:23 PM IST
Share on:
జిల్లాల పర్యటనకు జగన్ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ నుంచి జిల్లాల పర్యటన చేపట్టి ప్రజలతో మమేకం కానున్నారు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత సీఎంవో అధికారికంగా షెడ్యూలును ఖరారు చేయనుంది. వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సీఎం జగన్ జిల్లాల పర్యటన చేపట్టి నవరత్నాల అమలుపై వివరిస్తూ.. ప్రజలతో మమేకం కానున్నారు.

సంబంధిత వర్గం
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.