(Local) Fri, 06 Dec, 2019

జైలు నుంచి విడుదల అయిన చింతమనేని

November 17, 2019,   11:57 AM IST
Share on:
జైలు నుంచి విడుదల అయిన  చింతమనేని

టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌  జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయనకు కోర్టులో బెయిల్‌ మంజూరు అయిన విషయం తెలిసిందే. కాగా కులం పేరుతో దూషించారన్న అభియోగంతో ఆగస్టులో పెదపాడు పోలీసు స్టేషన్‌లో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అంతేకాకుండా పలు రకాల కేసుల్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఏలూరు జిల్లా జైలులో రిమండ్‌కు తరలించారు. ఆయనకు ఇప్పటికే 14 కేసుల్లో బెయిల్‌ రాగా నిన్న మరో నాలుగు కేసుల్లో బెయిల్‌ మంజూరు అయింది. 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.