(Local) Mon, 20 Jan, 2020

రెండేళ్లలోనే జగన్ ప్రభుత్వం రద్దు: దేవినేని

September 11, 2019,   2:35 PM IST
Share on:
రెండేళ్లలోనే జగన్ ప్రభుత్వం రద్దు: దేవినేని

రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తానంతట తానే రద్దు చేస్తాడని టీడీపీ నేత దేవినేని ఉమ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వం జమిలి ఎన్నికల వరకు కూడా ఉండదని, దేశంలో అతి తక్కువ కాలంలో అప్రతిష్ఠ తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా జగన్ మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. రాజన్న రాజ్యం తెస్తానని చెప్పిన జగన్, ఇప్పుడు పోలీసుల రాజ్యం తెచ్చారని ధ్వజమెత్తారు.

సంబంధిత వర్గం
రాజధాని రైతుల్లో ఆనందం
రాజధాని రైతుల్లో ఆనందం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.