
సయ్యద్ ముస్తాక్ అలీ ట్వంటీ20 టోర్నమెంట్లో కర్నాటక ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్ హర్యానాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో టి20లో ఇటువంటి ఘనత సాధించిన తొలి బౌలర్‌గా మిథున్ నిలిచాడు. హర్యానా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అభిమన్యు ఈ ఫీట్‌ను సాధించాడు. ఆరు బంతుల్లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.
ఇక, ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హర్యానా 194 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కర్నాటక 15 ఓవర్లలోనే ఛేదించి ఫైనల్‌కు చేరుకుంది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ 31 బంతుల్లో ఆరు సిక్సర్లు, 4 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 11 ఫోర్లు, మరో నాలుగు భారీ సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.