(Local) Wed, 16 Oct, 2019

కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న 'వార్'

October 09, 2019,   7:03 PM IST
Share on:
కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న 'వార్'

హృతిక్‌ రోషన్ - టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించిన 'వార్' మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో సెన్సషన్స్ క్రియేట్ చేస్తుంది. వారం రోజుల్లో ఈ మూవీకి ఇండియాలో నెట్‌ వసూళ్లు రెండు వందల కోట్లు వచ్చాయి. ఈ ఏడాదిలో రెండు వందల కోట్లు మార్క్ ను రీచ్ అయింది సినిమా వార్ ఒక్కటే. అలానే మూడు వందల కోట్ల లోటుని కూడా వార్ తీర్చుకుంది. ఇది హృతిక్‌ రోషన్‌ ఖాతాలో తొలి రెండు వందల కోట్ల చిత్రమే కాకుండా, మూడు వందల క్లబ్‌లో కూడా అతనికి చోటు ఇవ్వనుంది.

సంబంధిత వర్గం
తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?
తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?
హృతిక్ రోషన్ వీర్యదానం చెయ్యాలి -మహిళా క్రికెటర్ భ ...
హృతిక్ రోషన్ వీర్యదానం చెయ్యాలి -మహిళా క్రికెటర్ భ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.