(Local) Fri, 23 Aug, 2019

భారత సైన్యం ఎల్లప్పుడు సిద్ధమే

August 13, 2019,   3:37 PM IST
Share on:

దేశ సరిహద్దుల వెంబడి ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా భారత సైన్యం తిప్పికొడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఆర్మీ ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందన్నారు. విరోధులు అధీనరేఖ వెంబడి తమ కార్యకాలాపాలను చురుకుగా సాగించాలనుకుంటే అది వారి ఇష్టమని అన్నారు. ముందస్తు మోహరింపులు అనేవి తప్పనిసరిగా ఉంటాయని, దీని గురించి తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పారు. ఆర్మీ, ఇతర సేవల విషయానికి వస్తే, మనం ఎప్పుడూ సర్వసన్నద్ధంగానే ఉంటామని రావత్ స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం

భూతల యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగాఉంది -బిపిన్ ర ...
భారత్ యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది...ఇమ్రాన్ ఖాన్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.