(Local) Mon, 21 Oct, 2019

ప్రభుత్వ వేధింపులతోనే కోడెల బలవన్మరణం: చంద్రబాబు

September 16, 2019,   4:48 PM IST
Share on:
ప్రభుత్వ వేధింపులతోనే కోడెల బలవన్మరణం: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ వేధింపులతోనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోడెల కుటుంబపై అనేక కేసులు పెట్టి వేధించడం వల్లే అవమానాలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వైసీపీ అరాచకాలను ప్రతి ఒక్కరు ఖండించాలని, గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో సమావేశం సందర్భంగా వ్యాఖ్యానించారు. వారం రోజుల పాటు సంతాప సభలు నిర్వహించాలని నేతలకు సూచించారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
తెలుగు జాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుంది - చంద్రబాబు
తెలుగు జాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుంది - చంద్రబాబు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.